Header Banner

ఎమ్మెల్సీ ఎన్నికలపై వైసీపీ తప్పుడు ప్రచారం! అచ్చెన్నాయుడు ధ్వజమెత్తిన వ్యాఖ్యలు!

  Mon Mar 03, 2025 21:59        Politics

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకున్నా, శ్రీనివాసులు నాయుడు, రఘువర్మ అభ్యర్థిత్వాలకు పార్టీ శ్రేణులు మద్దతు ప్రకటించాయి.

 

ఇది కూడా చదవండి: జర్మనీలో కలకలం! కారు ప్రమాదంలో ప్రాణ నష్టం, పోలీసులు హైఅలర్ట్ ప్రకటింపు! అసలు అక్కడ ఏం జరిగింది!

 

టీడీపీ అనుబంధం నేపథ్యంలో శ్రీనివాసులు నాయుడు గెలుపును పార్టీ శ్రేణులు స్వాగతించాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ శ్రేణులు శ్రీనివాసులు, రఘువర్మకు ప్రథమ, ద్వితీయ ఓటు వేసినట్లు తెలుస్తోంది. మరోవైపు, ఎమ్మెల్సీ ఎన్నికలపై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. రెండు పట్టభద్రుల స్థానాలను టీడీపీ బంపర్ మెజారిటీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కనీసం అభ్యర్థులను కూడా నిలిపే పరిస్థితి లేక వైసీపీ దయనీయ స్థితిలో పడిపోయిందని మంత్రి అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:

ఏపీ మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు మరో శుభవార్త! ఆది ఏంటో తెలుసా..!


తాడేపల్లిలో అరుదైన నాలుగు కాళ్ల జీవి కలకలం! భయంతో పరుగులు తీసిన స్థానికులు!


పసిపిల్లల దందా! 9 నెలల్లో 26 శిశువులను విక్రయించిన మహిళా ముఠా! తల్లి ఒడి నుంచి దూరం చేసి...!


టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం! రఘురామ కేసులో కీలక మలుపు! సీఐడీ మాజీ చీఫ్ పై సస్పెన్షన్ వేటు!


పోసాని కేసులో కొత్త మలుపు! అరెస్టు భయంతో హైకోర్టు మెట్లెక్కిన సజ్జల రామకృష్ణారెడ్డి, కుమారుడు!


శ్రీశైలం ఆలయంలో నకిలీ టికెట్ల గుట్టురట్టు! భక్తులకు మరో హెచ్చరిక!


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ! ఉమెన్ ఎంపవ‌ర్‌మెంట్‌ బ్రాండ్ అంబాసిడర్‌గా ఆ హీరోయిన్..


రఘురామ టార్చర్ కేసులో షాకింగ్ ట్విస్ట్! కీలక ఆధారాలు వెలుగులోకి… డీఐజీకి నోటీసులు!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #TDPSupport #SrinivasuluNaiduVictory #RaghavarmaWin #AchennayuduStatement #YSRCPFalsePropaganda #TDPLeadership #TDPWinningMomentum #AndhraElectionUpdate #TDPMajorityWin #YSRCPInCrisis